పులి కల్లు లో శ్రీరామ నవమి సంబరాలు
Posted 2026-03-28 16:47:53
0
457
మదన పల్లి జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం పులి కల్లు.లో శ్రీరామ నవమి పండుగ రోజు నుండి వరసగా 9రోజుల వరకు పండుగ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. కోలాటాల తో .చెక్క భజనలు తో. హరి భజన లతో వివిధ నృత్యాలతో శ్రీరామ సీతా దేవి లను పూజలతో కులాలకు అతీతంగా ఐక్యత తో భక్తి శ్రద్ధలతో పండుగను చేసు కొంటూ న్నారు ఈ రోజు మధ్యాహ్నం భక్తులకు అన్న దాన కార్య క్రమం జరిగింది సుమారు 500 మంది భక్తులు పాల్గొన్నా రు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు.
📍గంజాయి సంబంధిత, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న పోలీసులు....
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఈగిల్ సెల్.
అన్నమయ్య జిల్లా ఈగిల్ సెల్ ఆధ్వర్యంలో మదనపల్లిలోని రైజ్డ్ ఆన్ డెనిమ్ ఇండియా యూనిట్-2లో సోమవారం...
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికులకు గాయాలు.
శనివారం రాత్రి మదనపల్లి సమీపంలోని సి. టి. ఎం. వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నీరుగట్టువారిపల్లికి...
రేపు విజయనగరం ఎంపీ షెడ్యూల్
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్,వి
జయనగరం ఎంపీ గారి...
Reporting in Jammu & Kashmir: The Fear of Daily Duty
Reporting in Jammu & Kashmir transforms everyday journalism into a high-stakes challenge....