పుంగనూరు: 30 గ్రామాలు జరుపుకునే అతిపెద్ద జాతర.
Posted 2026-01-23 11:30:48
0
212
పుంగనూరు మండలంలోని ఆరడిగుంట పంచాయతీ, కొండచెర్ల కురప్పల్లె గ్రామంలో ఫిబ్రవరి 1వ తేదీన రెండు రోజుల పాటు మసెమ్మ జాతర జరగనుంది. ఈ జాతరలో 30 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొంటారు. అమ్మవారి ఊరేగింపు, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థులు ఈ విషయాన్ని గురువారం తెలిపారు# కొత్తూరుమురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జీహెచ్ఎంసీకి రికార్డు ఆదాయం.. రూ.1,172 కోట్లు!
హైదరాబాద్: 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదాయం...
హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.|
"ప్రజా సమస్యల పరిష్కారమే విజయానికి మార్గమని కార్యకర్తలకు ఈటల రాజేందర్ దిశానిర్దేశం"
మేడ్చల్...
Mandip Singh Brar, IAS: Driving Excellence in Governance
The Journey Begins
A Leader Shaping Modern Administration
"Good governance is...
New governor of Telangana
తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు రాష్ట్రానికి విచ్చేసిన...
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్: డీఎస్పీ పావని.
మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు...