పోలీసులపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్లు జైలుశిక్ష

0
214

ములకలచెరువులో 2017లో పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులకు మదనపల్లె 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీలత గురువారం ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. అప్పటి సీఐ రిషికేశవ్ పిసిలతో కలిసి దొంగలను పట్టుకునేందుకు కర్ణాటక చిక్బల్లాపూర్‌కు వెళ్లినప్పుడు మల్లికార్జున, సుబ్రమణి, హసీన, గంగాధర్, నరేష్ పోలీసులపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. నేరం రుజువుకావడంతో కోర్టు ఈ శిక్ష విధించారు.

Search
Categories
Read More
Telangana
Suryapeta news
సూర్యాపేట జిల్లా లోనీ పనిగిరి దగ్గర గోర ఆక్సిడెంట్ నిన్నా సాయంత్రం కారు అతివేగంగా బైక్ ను డికొనడం...
By Mahankali Ravi 2026-05-25 10:41:27 0 300
Andhra Pradesh
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...
By Pagadala Venkateswar 2026-01-26 04:11:29 0 207
Telangana
హన్మకొండ జిల్లా శాయంపేటలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం
రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ పై అత్యంత హేయంగా, అవమానకరంగా దూషిస్తూ, కించపరిచిన...
By Sriramula Anil 2026-09-07 13:21:22 0 155
Telangana
బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు రాపాక
మహబూబాబాద్: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్...
By Bheeshman King 2026-08-10 12:21:46 0 715
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com