పుంగనూరు:సోమల మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
Posted 2026-01-22 11:54:33
0
213
బుధవారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తెట్టుపల్లి, కంచెంవారి పల్లి గ్రామాలలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం జరిగింది. వ్యవసాయ శాఖ ఏడి శివకుమార్ మాట్లాడుతూ, రైతులు తమ పంటలను ఆర్ఎస్కే ఇన్చార్జి వద్ద ఈ పంట యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఏఓ సుధాకర్ మాట్లాడుతూ, అధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్...
నిజమే, మెదడులో గుజ్జు ఉండాలి. హృదయం కూడా ఉండాలి. ఎవరికి ఉంది ఎవరికి లేదు అన్న ప్రశ్న కాసేపు పక్కన పెట్టండి. ముందుగా గోదావరి నీళ్లు ఎత్తిపోయండి.
నిజమే, మెదడులో గుజ్జు ఎవరికి ఉంది?
నిజమే, మెదడులో గుజ్జు...
శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మండలం అబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవ...
నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.
జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్స్
నీట్ రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం...
మదనపల్లిలో కరెంట్ షాక్: రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి కరెంట్ షాక్ ఘటన చోటుచేసుకుంది. కోటవారిపల్లికి చెందిన పాండు (45)...