బేతంచర్ల పట్టణంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే : కోట్ల

0
184

కర్నూలు : నంద్యాల : డోన్ : ఈ రోజు బేతంచర్ల పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఏర్పాటు చేసిన నీటి బోరు  మరియు సీసీ రోడ్డు నిర్మాణ భూమి పూజ  కార్యక్రమానికి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారు హాజరై భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రజల మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సుందరయ్య కాలనీలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు, సీసీ రోడ్డు నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను  ఎమ్మెల్యే గారు ఆదేశించారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri Apurba Roy IAS: Driving Tripura's Development Vision
A dedicated 2006-batch Tripura cadre IAS officer whose administrative leadership in planning,...
By Kalaga Sailaja 2026-07-22 09:02:39 0 19
Andhra Pradesh
మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి.
మదనపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నెకు చెందిన చంద్రబాబు కుమారుడు రంగు...
By Pagadala Venkateswar 2026-07-01 06:58:19 0 58
Telangana
ప్రమాదం అంచున ప్రయాణం
మనూర్ మండలం  మనూర్ నుంచి మైకిడ్ వెళ్లే దారికి కొద్దీ దూరంలో రహదారి ప్రమాదకరంగా మారింది. ఒక...
By Gandla Vaijanath 2026-07-20 10:23:55 0 26
Andhra Pradesh
నకిలీ ఆయిల్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారున అక్రమంగా తయారీ చేస్తున్న...
By BABJI DADALA 2026-01-27 12:06:03 0 516
Jammu & Kashmir
CIK Strikes Transnational Terror Network: Synchronized Raids Across Six J&K Districts
The Counter Intelligence Kashmir (CIK) wing of the Jammu and Kashmir Police launched a major,...
By Tejaswini Komanduru 2026-06-05 06:29:22 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com