మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి.

0
111

మదనపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నెకు చెందిన చంద్రబాబు కుమారుడు రంగు రాజశేఖర్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాజశేఖర్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఆర్చి (ARC) సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో రాజశేఖర్ స్పాట్‌లోనే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరల పెరుగుదల.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-04-10 06:29:52 0 147
Andhra Pradesh
Andhra Pradesh Strengthens Startup and Innovation Ecosystem
Andhra Pradesh is steadily expanding its startup and innovation ecosystem through policy support,...
By Fathima Safa 2026-06-27 11:06:22 0 127
Andhra Pradesh
పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 20 వేల నష్టం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో సోమవారం వరిగడ్డి వామికి అగ్ని ప్రమాదం...
By Kothuru Murali 2026-03-17 07:01:17 0 192
Rajasthan
Rajasthan Strengthens Agriculture and Rural Development
Rajasthan is enhancing agriculture and rural development through improved irrigation, sustainable...
By Fathima Safa 2026-06-30 12:17:26 0 89
SURAKSHA
Anoop Kuruvila John, IPS: A Visionary Leader in Modern Policing
The Journey Begins "The true strength of policing lies not only in enforcing the law but also in...
By Fathima Safa 2026-07-16 09:36:02 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com