కష్ట జీవి

0
684

ఇతని పేరు ఉప్పిలి కాటమ రాజు .ఇతని వూరు సందులూరు లక్క వరపు కోట మండలం విజయ నగరం జిల్లా కు చెందిన వారు. 30 సంవత్సరాల క్రితం విశాఖ పట్నం  వచ్చి స్థిర పడ్డారు ఇతని వయసు 77 సంవత్సరాలు  తాను చేసిన కూలీ లో సగం డబ్బు. నిరుపేదలకు పంచుతుంటాడు. ఇతను ఇంటి నుండి బయలు దేరి రోడ్డు పైకి వస్తె ప్రతి ఉదయం పూట ఆకలితో  అలమటిస్తున్న వారికి టిఫిన్ పెట్టిస్తు.వారి ఖర్చు లకు ఇస్తుంటాడు. స్థానిక కలెక్టర్ ఆఫీస్ దగ్గర రోడ్ ప్రక్కన కనపడిన వారికి పేద వారిని పలకరించి . టీ. బిస్కెట్స్. ఇస్తుంటాడు. ఎవ్వరైనా పేదలు కష్ట ములో వుంటే వా రిని తమ కష్టం లోని డబ్బులతో ఆ దుకొంటాడు. ఆయన భారత్ ఆ వాజ్ తో మాట్లాడుతూ. చని పోయే ముందు మనం ఏమి తీసుకు పోలెం కదా. నా కష్టం లో పేద లకు సహాయం చేసి. స్వర్గానికి వెళ్ళాలని తెలిపారు

Search
Categories
Read More
Telangana
దాంపత్యం అనేది ఒక నమ్మకం తో కూడిన ప్రయాణం.. స్వాతి నుండి రేణుక వరకు..‎భ‌ర్త‌లు వ‌ద్దు బాయ్ ఫ్రెండ్సే ముద్దు అంటూ అరాచకం
వివాహ వ్యవస్త మీద నమ్మకం ప్రాధాన్యత విలువలు లేకపోవడం విపరీతమైన స్వేచ్ఛ పెద్దలు ఆదాయ సంపాదనలో పడి...
By Ponnala Srinivasrao 2026-05-03 04:29:55 0 167
SURAKSHA
Shri Fwwrman Brahma IAS: A Rising Force in Governance
A young 2019-batch AGMUT cadre IAS officer whose journey from Assam to public administration...
By Lokeshwari Panthadi 2026-07-27 08:01:27 0 174
Telangana
కేంద్ర మంత్రి గారి సుపుత్రుడు కేసులో కొన్ని దిగ్భ్రాంతి కలిగించే అంశాలు -తులసి చందు
కేంద్ర మంత్రి గారి సుపుత్రుడు కేసులో కొన్ని దిగ్భ్రాంతి కలిగించే అంశాలు - చట్ట ఉల్లంఘనలు ఎన్ని...
By Ponnala Srinivasrao 2026-05-16 05:23:17 1 186
Andhra Pradesh
గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత...
By Benguluri Madhubabu 2026-04-06 11:33:52 0 249
Telangana
వ్యభిచారం గృహంపై పోలీసుల దాడులు.
సికింద్రాబాద్:   బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు. ...
By Sidhu Maroju 2025-09-12 10:45:32 0 333
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com