'టీం ఇండియా' అని పిలవొద్దా: సుప్రీం కోర్టు ఇచ్చిన షాకింగ్ రిప్లై ఇదే.|

0
234

హైదరాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి)   'టీం ఇండియా' ఈ పేరుపై దాఖలైన ఓ పిటిషన్ పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  బీసీసీఐ ఆధ్వర్యంలోని భారత క్రికెట్ జట్టును 'టీం ఇండియా' అని పిలవకుండా ప్రసార భారతి ని ఆదేశించాలను కోరుతూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.

ఇలాంటి పిటీషన్లతో న్యాయస్థానాల సమయాన్ని వృధా చేయవద్దని, కోర్టులపై అనవసరమైన భారాన్ని మోపవద్దని పిటిషనర్కు న్యాయస్థానం చురకలంటించింది. 'క్రికెట్ టీం పేరు అంశాలలో కోర్టుల జోక్యం ఏంటని' పిటిషనర్ను ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

#sidhumaroju 

Search
Categories
Read More
SURAKSHA
తెలంగాణ పోలీసులు విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు...
By Kalaga Sailaja 2026-07-06 04:57:24 0 297
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించి నెలలు గడుస్తున్నా జిల్లా స్థాయి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంపై కుమార్ తీవ్ర ఆగ్రహం.
Madanapalle: అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించి దాదాపు తొమ్మిది నెలలు గడిచినా,...
By Pagadala Venkateswar 2026-08-08 05:21:26 0 91
Andhra Pradesh
మార్కాపురంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, 
మార్కాపురంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి...
By Chennaiah Kati 2026-07-11 14:48:55 0 142
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం.
మదనపల్లె అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రమాణ...
By Pagadala Venkateswar 2026-06-18 05:11:20 0 202
Andhra Pradesh
నందిగామ ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నూతన రెవిన్యూ డివిజనల్ అధికారిగా జి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు...
By Patan Khuddus 2026-05-06 11:40:29 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com