'టీం ఇండియా' అని పిలవొద్దా: సుప్రీం కోర్టు ఇచ్చిన షాకింగ్ రిప్లై ఇదే.|
Posted 2026-01-22 08:32:41
0
235
హైదరాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి) 'టీం ఇండియా' ఈ పేరుపై దాఖలైన ఓ పిటిషన్ పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బీసీసీఐ ఆధ్వర్యంలోని భారత క్రికెట్ జట్టును 'టీం ఇండియా' అని పిలవకుండా ప్రసార భారతి ని ఆదేశించాలను కోరుతూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.
ఇలాంటి పిటీషన్లతో న్యాయస్థానాల సమయాన్ని వృధా చేయవద్దని, కోర్టులపై అనవసరమైన భారాన్ని మోపవద్దని పిటిషనర్కు న్యాయస్థానం చురకలంటించింది. 'క్రికెట్ టీం పేరు అంశాలలో కోర్టుల జోక్యం ఏంటని' పిటిషనర్ను ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీసీ మహిళలకు గుడ్ న్యూస్ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం...
ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన డా గొట్టిపాటి లక్ష్మీ
ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన డా గొట్టిపాటి లక్ష్మీ
దర్శి...
ప్రమాదానికి గురైన లైన్‌మెన్‌కు అండగా నిలిచిన కొరికాన దంపతులు..
ప్రమాదానికి గురైన లైన్‌మెన్‌కు అండగా నిలిచిన కొరికాన దంపతులు..
మెలియాపుట్టి మండలం...
గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు...
ఆకట్టుకున్న ఆదర్శ పాఠశాల అలంకరణ.
పెద్దమండ్యం బస్టాండ్ వద్దగల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 'మెగా పేరెంట్స్ మీటింగ్' సందర్భంగా చేసిన...