మార్కాపురంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, 

0
140

మార్కాపురంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, 

ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు.ఈ సందర్భంగా హాస్పిటల్ లోని ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.రోగులను ఆప్యాయంగా పలకరించి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.అదేవిధంగా అక్కడ డయాలసిస్,థైరాయిడ్ పరీక్ష కోసం తీసుకువచ్చిన మెషిన్ వంటివాటి గురించి ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.రోగులకు అందిస్తున్న మెనూ,మందుల స్టాక్ రూములను పరిశీలించారు.

Search
Categories
Read More
Telangana
ఆటో డ్రైవర్ నిజాయితీ- తన ఆటోలో మర్చిపోయిన విలువైన ఆభరణాలను అందజేసి ప్రశంసలు పొందాడు.|
హైదరాబాద్ : బెంగళూరులో నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ మరిచిపోయిన మనీ పర్స్‌ను...
By Sidhu Maroju 2026-02-27 06:23:46 0 232
Andhra Pradesh
మదనపల్లి ఆటో బోల్తా ప్రయాణికుడు మృతి.
ఆదివారం అర్ధరాత్రి మదనపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాల్మీకిపురం మండలం మొరవపల్లికి చెందిన...
By Pagadala Venkateswar 2026-02-09 08:11:22 0 198
Telangana
బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్.|
● మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు ● ప్రజల ఆయురారోగ్యాలు,...
By Sidhu Maroju 2026-08-05 07:57:41 0 138
Andhra Pradesh
సీలేరు, డొంకరాయి నుండి గోదావరి డెల్టాకు నీరు విడుదల: చింతూరు
పోలవరం జిల్లా తూర్పు డివిజన్ చింతూరు పరిధిలోని సీలేరు, డొంకరాయి నుండి గోదావరి డెల్టా మూడు...
By Shyamala Yadagiri 2026-07-16 17:00:11 0 167
Haryana
Relief for Farmers: Early Sunflower Procurement Begins
The Haryana Agriculture and Farmers Welfare Department officially launched its sunflower...
By Dunna Jessicaruth 2026-05-25 06:00:51 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com