సర్జరీలో వేగం.. వైద్యంలో కచ్చితత్వం : మెడికవర్ రోబోటిక్ విభాగాన్ని ప్రారంభించిన హైదరాబాద్ సిపి.|

0
227

సికింద్రాబాద్ :  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్ ఆసుపత్రి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు.

సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో స్ట్రైకర్ మాకో ఆర్థోపెడిక్ రోబోటిక్ యంత్రాన్ని హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆస్పత్రి చైర్మన్ అనిల్ కృష్ణ,ఎండి హరికృష్ణ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రోబోటిక్ యంత్రం పనిచేసే తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల మాదిరిగానే వైద్యరంగంలోనూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శస్త్ర చికిత్సలు నిర్వహించడం మంచి పరిణామం అని అన్నారు. ఆర్థోపెడిక్ విభాగంలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఉద్దేశంతో నూతనంగా తీసుకువచ్చిన రోబోటిక్ యంత్రం మూలంగా అనేక సత్ఫలితాలు ఉంటాయని అన్నారు. వైద్యుల సమయం వృధా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ సర్జరీలు చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మెడికవర్ ఆసుపత్రులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వారు మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. 

#sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ ఏపీలోని 17 మెడికల్ కళాశాలలను పీపీపీ...
By Gadiyapudi Narendra 2026-01-07 10:18:49 0 280
Telangana
నిజామాబాద్: వ్రుధాశ్రమం నిర్వాహన పై కాలెక్టర్ అగ్రహం
నిజామాబాద్ జిల్ డిచ్‌పల్లి మండలం రాంపూర్ వృధాశ్రమని కాలెక్టర్ ఇలా త్రిప టి తనిఖిచేషారు....
By Sadaq Sadaq 2026-04-23 10:57:57 2 246
SURAKSHA
Shri Kamlesh Kumar Pant: Architect of Progressive Governance
A distinguished 1993-batch Himachal Pradesh cadre IAS officer, Shri Kamlesh Kumar Pant has led...
By Lokeshwari Panthadi 2026-07-20 05:43:21 0 137
Andhra Pradesh
పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.
    పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు 13-06-2026 Sat...
By Pagadala Venkateswar 2026-06-13 11:31:33 0 103
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ కమిషనర్‌కు మున్సిపల్ అధ్యక్షుడు ముజీబ్ వినతిపత్రం అందజేశారు.
Madanapalle: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-07-21 09:48:26 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com