రైతులకు అండగా ఉంటాం : బిజెపి నాయకులు

0
186

కర్నూలు సిటీ : 

రైతులకు అండగా కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ నాయకులు..!!

బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జనతా వారధి” కార్యక్రమాన్ని ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు శ్రీ అక్కమ్మతోట రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగింది.కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వివిధ సమస్యలు, వినతులను స్వీకరించి,ఆయా సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు.

 అలాగే కలెక్టర్ గారితో ఈ సమస్యలపై చర్చించి, వాటిని త్వరితగతిన పరిష్కరించవలసిందిగా కోరగా, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మురళి కృష్ణ,బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ,కిసాన్ మోర్చా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు బసవరాజు మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
Telangana 10th results tomorrow
హైదరాబాద్‌: రేపు టెన్త్ ఫలితాల విడుదల తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు...
By G k Nookala 2026-04-28 08:52:42 0 186
West Bengal
Malda Division Gets ₹274 Cr Railway Signalling Upgrade
In a major move to enhance passenger safety and operational efficiency, the Indian Railways has...
By Lokeshwari Panthadi 2026-07-03 05:05:18 0 58
Telangana
పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుంది
పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుంది  ...
By Ellandula Sandeep 2026-01-08 08:05:06 0 521
Andhra Pradesh
మదనపల్లెలో చేనేత కార్మికుడికి కరెంటు షాక్‌తో గాయాలు.
గురువారం మదనపల్లె టౌన్‌లో పండుగ రోజున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నీరుగట్టువారిపల్లె...
By Pagadala Venkateswar 2026-03-20 03:44:45 0 169
Telangana
Reactor Blast at Sigachi Industries Kills Dozens, Halts Operations
Pashamylaram, Telangana - On June 30, 2025, a massive explosion tore through the...
By Bharat Aawaz 2025-07-01 05:42:38 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com