చౌడేపల్లి: పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజల కలకలం
Posted 2026-01-20 14:01:44
0
568
చౌడేపల్లి మండలం కాగతి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు వేసి, నిమ్మకాయలు, అక్షింతలతో తాంత్రిక పూజలు నిర్వహించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్ : మెప్మా అధ్వర్యంలో వారిధన్యం కొనుగోలు కెంధం ప్రారంభం
జిల్లాలో నీ గిరిరాజ్ కలశలాలో అవారనలో మెప్మా అధ్వర్యంలో వారిధన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...
పుంగనూరు: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న...
చింతూరు: 1/70 చట్టం పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదివాసి సంఘాల డిమాండ్!
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జీవో-3కి ప్రత్యామ్నాయ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని మరియు...
మద్యం మత్తు లో బావిలో పడి యువకుడి మృతి
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమాపురంలో శనివారం రాత్రి రక్షణ కవచం లేని బావి ఓ యువకుడి...
Heavy Rainfall in Hyderabad today evening
There is a heavy Rainfall happening in Hyderabad today evening. Suddenly the climate got too cold...