పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం: బ్యాంక్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి

0
238

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, కనుమలో గంగమ్మ గుడి బైపాస్ మలుపు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాయల్ పేట గ్రామానికి చెందిన భాస్కర (32) అనే బ్యాంక్ ఉద్యోగి రాయల్ పేట నుంచి పుంగనూరు వస్తుండగా, కనుములో గంగమ్మ గుడి వద్ద మలుపు వద్ద బొలెరో వాహనం ఢీకొనడంతో భాస్కర అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలను ఆప్కోలో విలీనం చేయొద్దు: శ్రీమతి బుట్టా రేణుక
* – చేనేతల అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దు, స్వావలంబనను కాపాడాలి. * – మాచాని సోమప్ప గారి...
By Boya Dasthagiri 2026-03-27 14:23:11 0 369
Maharashtra
Maharashtra Advances Renewable Energy Growth in 2026
Maharashtra continues to expand its renewable energy capacity through large-scale solar, wind,...
By Fathima Safa 2026-07-06 08:23:27 0 161
Andhra Pradesh
సచివాలయం ఆదేళ్లు పార్టీ సొంతిల్లు నారా లోకేష్
సచివాలయం అద్దె ఇళ్లు… పార్టీ సొంతిల్లు   అద్దె ఇంటికి, సొంత ఇంటికి చాలా తేడా...
By Rajini Kumari 2025-12-21 08:37:06 0 237
SURAKSHA
S. Siddharth, IAS: Architect of Modern Bihar Governance
The Journey Begins "The strongest institutions are built through integrity,...
By Fathima Safa 2026-08-01 07:28:23 0 287
Telangana
ఆసిఫాబాద్ పట్టణ దస్నాపూర్ అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం మరియు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జిల్లా కలెక్టర్ కె. హరిత ఐఏఎస్
🎤 కొమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ : కొమురం భీమ్...
By Chunarkar Jagadeesh 2026-06-04 17:02:01 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com