నో పెట్రోల్ .. నో హెల్మెట్ : కర్నూల్

0
213

కర్నూలు జిల్లా : 

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణాలను తగ్గించాలని ఉద్దేశంతో ఈనెల 30వ తేదీ నుంచి నో పెట్రోల్ నో హెల్మెట్ నీయమo నీ అమలు చేస్తున్నట్లు  కర్నూలు ట్రాఫిక్ సిఐ బుధవారం విడుదల చేసిన ఒక పట్టణంలో తెలియజేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించిన విచిత్ర వాహనదారులకు ఈనెల డిసెంబర్ 30వ తేదీ నుంచి జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయారని తెలిపారు ఈ మేరకు కర్నూలు జిల్లాలోని అన్నారు పెట్రోల్ బంకుల యజమానులకు పోలీస్ శాఖ తరపున ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు రోడ్డు భద్రతను పెంచడానికి హెల్మెట్ ఆడటానికి ప్రోత్సహించడానికి ప్రమాదాలు నివారించడానికి ఉద్దేశించిన నిర్ణయం గా భావించి వాహనదారులందరూ సహకరించాలని కోరారు. 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
District Reorganization: అన్నమయ్య.. అటూ ఇటూ
ఇక రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు కొత్తగా మార్కాపురం,...
By Pagadala Venkateswar 2026-01-05 11:54:29 0 286
Andhra Pradesh
మాచాని సోమప్ప వర్ధంతి సందర్భంగా బివి జగనేశ్వర్ రెడ్డి గారు నివాళులర్పించారు.
-*దివంగత మాచాని సోమప్ప గారి 48వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప సర్కిల్...
By Boya Dasthagiri 2026-03-30 08:08:13 0 202
Telangana
₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి
     కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా...
By Sidhu Maroju 2025-06-04 17:02:21 0 2K
Telangana
తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు...
By Ponnala Srinivasrao 2026-03-08 05:59:37 0 332
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు
*ప్ర‌చురణార్థం* *14-02-2026*   మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-14 14:50:32 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com