అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.

0
224

అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్. కార్యాలయంలో సోమవారం ప్రత్యేక రెవిన్యూ క్లినిక్‌ను ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశారు. రీ సర్వే, ఎఫ్ లైన్, ఆన్‌లైన్, అండగల్, మ్యుటేషన్, 1బి, అసైన్మెంట్, డీకేటీ భూములు వంటి రెవిన్యూ సమస్యలకు ఒక్కో కౌంటర్ ద్వారా పరిష్కారం చూపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Telangana
HC Grants Bail to Bandi Bhagirath.|
"₹1 Lakh Surety; Court Bars Witness Influence" Hyderabad: The Telangana High Court has granted...
By Sidhu Maroju 2026-07-09 12:00:54 0 224
Andhra Pradesh
Madanapalle: 32వ వార్డు రెడ్డీస్ కాలనీలో పాడైపోయిన బ్రిడ్జికి సొంత నిధులతో మరమ్మతులు చేయించిన వార్డు అధ్యక్షుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి. వార్డు ప్రజల ప్రశంసలు.
Madanapalle: పట్టణంలోని రెడ్డీస్ కాలనీ యోగివేమన నగర్‌లో చర్చి వద్ద పాడైపోయిన బ్రిడ్జి...
By Pagadala Venkateswar 2026-08-28 05:40:31 0 77
SADHANA
Nomination for the Sardar Patel Unity Award 2025 🇮🇳🤝......
Recognising the outstanding & inspiring efforts made by citizens & institutions in...
By Bharat Aawaz 2025-07-03 07:35:36 0 2K
BMA
TRP Reforms 2025: Fighting Urban Bias in Broadcasting
The Ministry of Information and Broadcasting introduced new TRP guidelines in July 2025,...
By JoinBMA 2026-08-21 09:48:13 0 57
Andhra Pradesh
రైళ్లలో గంజాయి తనిఖీలు
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక...
By Boiena Rajesh 2026-09-05 06:49:06 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com