శ్రీ సత్యసాయి జిల్లా: ముగ్గరు అవినీతి అధికారులను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ గారు

0
693

తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు - శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం.... తనకల్లు ఎస్ఐ గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు,‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు సస్పెండ్ చేస్తూ ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ...

 

 శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ పట్ల నిర్వహణ పట్ల ఎంత కఠినంగా ఉన్నారో ఇటీవల జిల్లా ప్రజలు చూస్తున్నారు. ఇందులో భాగంగానే విధి నిర్వహణలో అలసత్వం వహించిన తనకల్లు ఎస్ఐ గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు, మరియు , ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసి తప్పు చేస్తే సొంత డిపార్ట్మెంట్ పై తను కఠినంగా ఉంటానన్న హెచ్చరికలు పంపారు. ఇలాంటి చర్యల వల్ల జిల్లా ప్రజల్లో పోలీసుల పట్ల మరింత నమ్మకం పెరుగుతుందని జోరుగా చర్చ నడుస్తుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక
పెద్దాపురంలో స్కూల్ బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకుంటే...
By Ratna Sekhar 2026-02-14 14:58:50 0 415
Andhra Pradesh
జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు అధికారులను ఆదేశించారు.
బాపట్ల: ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం...
By Gadiyapudi Narendra 2026-01-22 12:38:49 0 235
Telangana
మణప్పురం గోల్డ్ లోన్ నూతన శాఖ ప్రారంభం.|
● ఫాదర్ బాలయ్యనగర్‌లో నూతన శాఖ ప్రారంభం ● ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-08-18 16:00:35 0 155
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం: ఆర్టీఓ.
మదనపల్లిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, ఆర్టీఓ అశోక్ ప్రతాప్‌రావ్ స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-23 11:24:40 0 195
Punjab
Global Extortion Rackets Target Punjab Businessmen via U.S. & Malaysian Calls
Punjab authorities are alarmed by a surge in international extortion calls targeting businessmen...
By Bharat Aawaz 2025-07-17 10:58:17 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com