మదనపల్లి: రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం: ఆర్టీఓ.
Posted 2026-01-23 11:24:40
0
195
మదనపల్లిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, ఆర్టీఓ అశోక్ ప్రతాప్‌రావ్ స్థానిక విద్యార్థులతో రోడ్డు భద్రతా నియమాలపై ప్రమాణం చేయించారు. గురువారం పట్టణ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి, బెంగుళూరు బస్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ వాడకం, మద్యం సేవించి డ్రైవింగ్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడపబోమని విద్యార్థులు ప్రమాణం చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్టీఓ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Gaurav Yadav, IPS: Leading Punjab with Courage & Vision
A distinguished 1992-batch Punjab Cadre IPS officer, Gaurav Yadav has earned national recognition...
ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది....
నేడు విజయవాడ క్యాంప కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి
ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా...
నిజామాబాద్
ఈ రోజు 19 వ డివిజన్ లోని కంటేశ్వర్ సంషేమ సంఘం లో పాల్స్ పోలియో కేంద్రానీ ప్రారంభించడం జరిగింది
Deepak Rawat, IAS: Bold Leadership in Governance
A distinguished 2007-batch Uttarakhand IAS officer whose transparent governance, decisive...