ప్రజా పరిష్కార వేదికలో అర్జీ అందజేసిన మాజీ ఎమ్మెల్యే

0
178

కర్నూలు సిటీ : కర్నూలు : 

ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లె, తిప్పాయపల్లె మరియు శకునాల గ్రామాల పరిధిలో ఉన్న ఓర్వకల్లు రిలయన్స్ - బేవరేజెస్ క్యాంప కోలా కంపెనీ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని.. పొలాలు ఇచ్చిన రైతుల కుటుంబాలలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్థానికులకు ఇండస్ట్రియల్ ప్రకారం ఉపాధి అవకాశాలు కల్పించాలని అలాగే కాల్వ మరియు హుసేనాపురం ప్రజలకు ఇచ్చిన ఇల్లస్థలములలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్లు వేస్తున్నారని, వారికి ముందు నష్టపరిహారం చెల్లించాలని, రైతులకు పొలాలకు వెళ్లే దారిని ఏర్పాటు చేయాలని ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని ఓర్వకల్లు మండల మరియు గ్రామ నాయకులతో కలిసి వీటిపై తగు చర్యలు తీసుకోవాలని అర్జీని అందజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల మరియు గ్రామ నాయకులు, రైతులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు....
 

Search
Categories
Read More
SURAKSHA
Shri Satinder Pal Singh, IPS: Guardian of Justice
A distinguished 1995-batch IPS officer of the Himachal Pradesh cadre whose exemplary leadership,...
By Lokeshwari Panthadi 2026-07-20 06:41:29 0 50
Andhra Pradesh
మదనపల్లి ఆసుపత్రిలో మందుల కొరత తీర్చాలి: బహుజన యువసేన డిమాండ్.
మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర మందుల కొరతను వెంటనే నివారించాలని బహుజన యువసేన రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-03-11 03:13:37 0 170
Andhra Pradesh
పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ,...
By Kothuru Murali 2026-02-19 12:30:13 0 155
Andhra Pradesh
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం
*Press Release*   *అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం*   *46.85 లక్షల రైతుల...
By Rajini Kumari 2026-03-14 11:31:54 0 193
Telangana
నేను ఏ పార్టీ లోకి వెళ్ళను : ఎమ్మెల్యేరాజాసింగ్
     హైదరాబాద్/ గోషామహల్.   ఇటీవల జరిగిన భాజపా పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక...
By Sidhu Maroju 2025-07-20 13:59:32 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com