రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం

0
166

ప్రచునార్థం 

19.1.26

 

 

*రాష్ట్రంలో మైనారిటీల నమ్మకాన్ని కోల్పోయిన కూటమి.ప్రభుత్వం..మైనారిటీలమీద.....మైనారిటీ.waqf. బోర్డు ఆస్తుల మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న లీజుల పేరిట కు వ్యక్తులు*

 

*రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ. బాజీ బాబా*

,*ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ముస్లిం ఐక్యవేదిక** *రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్ అలీ. (పులి) ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సిపి మైనారిటీ అధ్యక్షుడు. వి ఖాదర్ భాషా గారి ఆదేశాల మేరకు బాజీ బాబా పాల్గొన్నారు ** *రాష్ట్రములో ఎస్సీ, ఎస్టీ బీసీమైనారిటీలమీదజరుగుతున్నహత్యలు..దాడులను తీవ్రంగా ఖండిస్తూ **

 

*రాష్ట్ర వక్వోర్డ్. ఒక అటామినస్ బాడీ అని బోర్డుకి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో అంజుమనే ఇస్లామీయ అనే ఒక ధార్మిక సంస్థనునడుపుతున్నకమిటీవారికితెలియకుండా సుమారు 72 ఎకరాలు ఐటీ హబ్ నిమిత్తం......waqf ఆస్తులను పప్పు బెల్లం ల లీజుల పేరిట పంచటం మైనారిటీల మీద వివక్ష చూపటమేనని. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో మైనారిటీలకు ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చి దానిఅమలుచేయకపోవడం మైనారిటీలకు మోసం చేయటమనేది చాలా దారుణం తెలియజేసినారు*

 

*ముస్లిం ఐక్యవేదిక కమిటీ వారు చేస్తున్న ఈ పోరాటంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం పూర్తిగా మద్దతు ఇస్తూ రాబోవు కాలంలో waqf ఆస్తులు మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉర్దూతంగా పోరాటం చేస్తారని బాజీ బాబా చెప్పారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. గౌస్ మొహిద్దిన్ ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు. షేక్ మస్తాన్. రాష్ట్ర సహాయ కార్యదర్శి బడే మియా* 

*. ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు సలావుద్దీన్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్. రాష్ట్ర అధికార ప్రతినిధులు సయ్యద్ ఖలీల్. షౌకత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఫక్రుద్దీన్. సమ్యున కర్త సయ్యద్ రఫీ తదితర ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు**

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: పిచ్చికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో సోమవారం చెరుకువారిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల మస్తాన్ అనే...
By Kothuru Murali 2026-03-31 05:16:56 0 206
SURAKSHA
R. Sathiyasundaram, IPS: Guardian of Public Safety Today
A Dynamic IPS Officer Strengthening Public Safety, Traffic Management, and Modern Policing in...
By Lokeshwari Panthadi 2026-07-17 06:42:40 0 37
Andhra Pradesh
ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్ధన్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్ధన్ రావు గారికి...
By Chennaiah Kati 2026-01-20 07:00:06 0 347
Telangana
నార్త్ జోన్ టాస్క్ పోర్స్ డి.సి.పి. సుదీంద్ర ప్రెస్ మీట్.
సికింద్రాబాద్.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది...
By Sidhu Maroju 2025-06-18 12:26:52 0 1K
Andhra Pradesh
ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచ‌ల‌నం.. స్టేట్ టాప‌ర్‌కు 600 మార్కులకు 599 వచ్చాయి!
599 మార్కులతో విశాఖ విద్యార్థిని జ్ఞానేశ్వరి స్టేట్ టాపర్ ఒక్క ఆంగ్లంలో ఒక్క మార్కు తగ్గిన వైనం...
By Pagadala Venkateswar 2026-05-01 04:12:20 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com