ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ కష్టాలు

0
223

*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

 

*ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ ట్రాఫిక్ డిసిపి షేక్ షరీన్ బేగం సమీక్షించారు.హైదరాబాదు నుండి లక్షకి పైగా వాహనాలు విజయవాడ వైపు వచ్చినట్లు అంచనా,ఇప్పటివరకు సుమారు 50 వేలకు పైగా వాహనాలు తిరుగు ప్రయాణం అయ్యాయని ఆమె తెలిపారు.ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి చర్యలు చేపట్టామని తెలిపారు.ఇబ్రహీంపట్నం వద్ద నాలుగు లైన్లుగా వెళ్లాల్సిన ట్రాఫిక్ బ్రిడ్జిల కారణంగా కేవలం రెండు లైన్లు గా వెళ్ళటంతో రింగ్ సెంటర్లో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. పోలీసు సిబ్బంది అంతా పూర్తి అప్రమత్తతతో ట్రాఫిక్ కంట్రోల్ చేసామని తెలిపారు.అందరూ క్షేమంగా ఇళ్లకు చేరడానికి ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.సహకరించిన ప్రతి ఒక్కరికీ ట్రాఫిక్ డిసిపి షేక్ షరీన్ బేగం ధన్యవాదాలు తెలియజేశారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
వడ్డమానూరులో రైతులు ప్రజలు కోరినట్టు గ్రామసభ నిర్వహించాలి
*వడ్డమాను లోరైతులు, ప్రజలు కోరుతున్న విధంగా గ్రామసభ నిర్వహించాలి*   *వడ్డమాను రైతులు,...
By Rajini Kumari 2026-02-06 09:37:03 0 205
Andhra Pradesh
అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్... ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ భారీ సోలార్ ప్లాంట్ రూ. 5,400 కోట్ల పెట్టుబడితో ఇంగోట్-వేఫర్...
By Pagadala Venkateswar 2026-04-22 03:11:35 0 134
Andhra Pradesh
లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం
కలెక్టర్ కార్యాలయం నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము...
By John Baji 2025-12-31 01:43:22 0 200
Andhra Pradesh
రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్.
AP: రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు...
By Pagadala Venkateswar 2026-01-24 14:51:59 0 226
Telangana
నిజామాబాద్: కోదండ అలయంలో సీతారాముల కళ్యాణోతవం
సారంగపూర్ లోని NCSF చకారాఫ్యాక్టరీ వాడగల శ్రీ కోదండ రామలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా...
By Sadaq Sadaq 2026-03-27 12:19:37 1 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com