ఓసి చలో ఢిల్లీ
Posted 2026-01-18 13:04:00
0
478
ఈ డబ్ల్యూ ఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ పులాడి రామారావు గారి అధ్యక్షతన నేడు బషీర్బాగ్ ప్రెస్ కబ్ లో జరిగిన మీడియా సమావేశానికి ఏడబ్ల్యూఎస్ జాతీయ నాయకులు వివిధ బస్తి సంఘాల నాయకులు పాల్గొని వచ్చే నెల 27వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి రావలసిందిగా రెడ్డి: వెలమ: ఆర్యవైశ్య; బ్రాహ్మణ: మార్వాడి ఇతర టి డబ్ల్యూ ఎస్ నాయకులు పాల్గొని కార్యక్రమం పై వ్యూహరచన చేయడం జరిగింది అలాగే పోస్టర్లు కూడా ఆవిష్కరించడం జరిగింది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నీట్ పరీక్షకు జిల్లాలో ఆరు కేంద్రాలు
మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి...
ఈరోజు పద్మశ్రీ భానుమతి గారి వర్ధంతి
ఈరోజు పద్మశ్రీ భానుమతి గారి
వర్ధంతి 🌹
*బహుముఖ ప్రజ్ఞాశాలి..."భానుమతీ...
బాలానగర్ ఇండస్ట్రియల్ PE Engineering Employes Union AIFTU సమ్మేను విజయవంతం చేశారు..
29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను...
బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ
కృష్ణాజిల్లా పోలీస్
*బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శ్రీ...
పుంగనూరులో ఈనెల 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
పుంగనూరులోని టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీ నుండి వార్షిక...