Nara Lokesh: ఈ సాయంత్రం 6 గంటలకు ఒక ముఖ్య ప్రకటన ఉంటుంది: మంత్రి నారా లోకేశ్ నుంచి ఇంట్రెస్టింగ్ ట్వీట్.
Posted 2026-01-17 11:07:37
0
218
Andhra
Nara Lokesh Announces Major Announcement Today at 6 PM
కాకినాడలో భారీ ప్రాజెక్టు
ఏపీ మరో సౌదీ అరేబియా అవుతుందన్న లోకేశ్
జర్మనీ, జపాన్, సింగపూర్ దేశాలకు కాకినాడ నుంచి ఎగుమతులు జరుగతాయంటూ ట్వీట్
రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రంగంలో మరో సౌదీ అరేబియాగా అవతరించే క్షణాలు రానున్నాయంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. కాకినాడలో 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 83,400 కోట్లు) భారీ పెట్టుబడితో, 8 వేల ఉద్యోగాలే లక్ష్యం అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ఇక్కడ్నించి జర్మనీ, జపాన్, సింగపూర్ దేశాలకు ఎగుమతులు జరుగుతాయని తెలిపారు.
దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు 'కాకికాడ నుంచి ప్రపంచానికి' అనే క్యాప్షన్ తో పోస్ట్ పెట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
335 మందికి నియామక పత్రాలు అందించిన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది....
కానిస్టేబుల్ రంగారావుకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు.
అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వం లో జాతీయ ఉపాధి
BREAKING
విజయవాడ
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
-...
నిజామాబాద్
నిన్నటి నుండి కురుస్తున్నటువంటి వర్షానికి, లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన కారణంగా, డివిజన్లో...
Triumph Over Silence: The Inspiring Saga of IAS Mani Ram Sharma
Defying All Odds: How a Boy Who Lost His Hearing Became an IAS Officer:
True resilience is not...