తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం
Posted 2026-01-16 10:38:47
0
355
తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గి, ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లోనూ పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా పొడి వాతావరణం, ఉదయం పూట పొగమంచు ఉండనుంది. రాగల ఐదు రోజుల్లో కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె: రుషికప్రియపై అత్యాచారం – ఐద్వా నిరసన.
మదనపల్లెలో రుషికప్రియపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న...
జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి
సాలూరు (M) ఎగువమెండంగికు చెందిన గిరిజన విద్యార్థి జయంత్ జ్వరంతో అస్వస్థతకు గురై గురువారం మృతి...
బాలిక దారుణ హత్య : పోలీసుల అదుపులో నిందితుడు.
మదనపల్లె పట్టణంలో నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లే అవుట్‌లో బాలిక దారుణ హత్యకు గురైన...
పుంగనూరు :పుంగనూరు పట్టణం పరిధిలో మూగజీవిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
పుంగనూరు పట్టణ పరిధిలోని కోనేటిపాలెం నందు బుధవారం 15 అడుగుల లోతు ఉన్న నీటి సొంపులోకి ఓ ఎద్దు...
నిమ్మనపల్లె: పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రతిభకు ప్రశంసాపత్రం.
నిమ్మనపల్లె మండలంలోని రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి గాయత్రి గ్రామ పరిపాలన, పారిశుద్ధ్య...