జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి

0
148

సాలూరు (M) ఎగువమెండంగికు చెందిన గిరిజన విద్యార్థి జయంత్ జ్వరంతో అస్వస్థతకు గురై గురువారం మృతి చెందాడు. విద్యార్థి తండ్రి దనేల్ తెలిపిన వివరాల మేరకు.. 3 రోజులుగా జ్వరంతో బాధపడుతూ కాళ్లు చేతులు కదపలేని స్థితికి చేరుకున్నాడని, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడన్నారు. ఇటీవల 10 ఫలితాలలో 503 మార్కులు సాధించాడన్నారు.మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థికి ఇలా జరగడంతో అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
కూటమి ప్రభుత్వంలో ప్రాణాంతకంగా మారిన పాలు
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని...
By Boiena Rajesh 2026-02-28 11:45:17 0 231
Andhra Pradesh
నారా లోకేష్ పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి మండిపల్లి ఆఫీస్ ఐ టి డి పి సభ్యులు సంబరాలు
ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ఆదేశానుసారం నారా లోకేష్ బాబు...
By Benguluri Madhubabu 2026-01-27 08:02:38 0 278
Telangana
నిజామాబాద్
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి "మా కె నామ్ పే ఏక్ పేడ్"...
By Sadaq Sadaq 2026-06-05 16:22:44 0 163
Andhra Pradesh
దళిత ద్రోహి మాజీ సీఎం జగన్ వర్ల రామయ్య కామెంట్స్
*మంగళగిరి,* *తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం,* *ది : 23-02-2026.*   *దళిత ద్రోహి జగన్...
By Rajini Kumari 2026-02-23 12:03:54 0 201
Telangana
ప్రధాని సభను విజయవంతం చేయండి, పారేపల్లి మహేష్
రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల...
By Nookapangu Manikanta 2026-05-09 09:26:31 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com