బాలిక దారుణ హత్య : పోలీసుల అదుపులో నిందితుడు.

0
202

మదనపల్లె పట్టణంలో నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లే అవుట్‌లో బాలిక దారుణ హత్యకు గురైన సంఘటనలో, అత్యాచారం చేసి హత్య చేసి డ్రమ్ములో వేసినట్లు అనుమానిస్తున్న కులవర్ధన్‌ను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ హత్య ఉదంతాన్ని వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ వెలుగులోకి తెచ్చారు.

Search
Categories
Read More
Telangana
Say no to drugs
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి...
By G k Nookala 2026-06-26 04:40:28 0 143
Telangana
విద్యార్థులతో వికసిత్ భారత్ దిశగా..|
"ఔషాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కల నాటటం.. స్టూడెంట్స్ కాంక్లేవ్‌లో పాల్గొన్న...
By Sidhu Maroju 2026-06-29 09:10:49 0 186
Gujarat
Ahmedabad Hosts Global Tech & Medical Summits This July
Ahmedabad is set to become a global hub for innovation this July, as the city prepares to host a...
By Lokeshwari Panthadi 2026-07-01 06:41:56 0 114
Telangana
జుక్కల్ : చిరుత మృత్యువాత
జుక్కల్ మండలం బస్వాపూర్ - దోస్పల్లి శివారులో చిరుత మృత్యువాత పడిందని స్థానికులు తెలిపారు. సోమవారం...
By Thativar Shivaji 2026-01-20 08:08:50 0 893
Telangana
నేటి రాశి ఫలాలు 22 డిసెంబర్ 2025 | రోజువారీ రాశి పల్లు | మేషం నుంచి మీనం వరకు పూర్తి ప్రెడిక్షన్స్ | భారత్ ఆవాజ్
*22-12-2025 సోమవారం*     *🌷రాశి ఫలితాలు🌷* ---------------------------------------...
By Vanmoj Suryamohan 2025-12-22 12:47:26 0 478
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com