స్వాతంత్ర సమరయోధురాలు ముప్పాళ్ళ అరుంధతి దేవి గారు కన్నుమూశారు..
1930 దశకంలో గాంధీ మహాత్ముని పిలుపుమేరకు ఉన్నవ లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ, వావిలాల గోపాలకృష్ణయ్య తో పాటు స్వరాజ్యంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధురాలు ముప్పాళ్ళ అరుంధతి దేవి గురువారం తెల్లవారుజామున స్థానిక పలకలూరు రోడ్డు సత్య మౌంట్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్ స్వగృహములో కన్నుమూశారు.
ఈ సందర్భంగా మనుమడు ప్రముఖ హైకోర్టు న్యాయవాది కవిపురపు పట్టాభిరాముడు మాట్లాడుతూ విద్యావంతురాలైన అరుంధతి దేవి పెద్దబాలశిక్షతోపాటు రామాయణ భారత భాగవతాలను వల్లే వేసే వారిని చెప్పారు. ఎనిమిది మంది సంతానంతో 15 మంది మనుమళ్లు మనవరాళ్లు15 మంది ముదిమనమలు, మనుమరాళ్లతో అరుంధతి దేవి సంపూర్ణ జీవితం గడిపారని పట్టాభిరాముడు తెలియజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Delhi Police Busts ISI-Linked Terror Module, 4 Arrested
In a major counter-terrorism success, the Delhi Police Special Cell has successfully dismantled...
మదనపల్లి: నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే.
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను...
Kerala to Produce Local Snakebite Antivenom on World Snake Day
At a World Snake Day event, Kerala’s Forest Minister A. K. Saseendran announced a plan to...
ఆసిఫాబాద్‌లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు: గిరిజన వీరుల త్యాగాలు చిరస్మరణీయం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ...
రౌడీ షీటర్ హత్య.. మదనపల్లెలో మూలాలు
పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురికావడం...