మదనపల్లి: రూ. 2. 5 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
Posted 2026-01-15 07:44:43
0
219
మంగళవారం మదనపల్లి పట్టణంలో రూ. 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే షాజహాన్ బాష భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమం స్థానిక మోతినగర్‌లో జరిగింది. బెంగళూరు బస్టాండ్, సంతగేటు, ప్రశాంతనగర్, నీరుగుట్టుపల్లి, అనపగుట్ట, టీచర్స్ కాలనీ, గంగారపులేఔట్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి కూడా ఆయన పూజలు నిర్వహించారు. ఈ పనుల ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వరంగల్ జిల్లా భారీ వర్షం అన్నదాతలు ఆందోళన.....
వరంగల్: భారీ వర్షం.. అన్నదాత ఆందోళన
భారత్ అవాజ్ న్యూస్ :9 మే వరంగల్ జిల్లా దుగ్గొండి...
ఆన్ లైన్ మోసానికి బలైన అల్వాల్ సీనియర్ సిటిజన్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు...
చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా
మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 25(భారత్ అవాజ్) కొత్తగూడ మండలంలో సాధిరెడ్డిపల్లి -ఓటాయి గ్రామాల...
అంటువ్యాధుల నియంత్రణను రాష్ట్రస్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
...