అరుదైన విదేశీ పక్షికి శస్త్రచికిత్స
Posted 2026-06-17 07:00:17
0
187
స్థానిక బహుళార్థ పశువైద్యశాలలో 'పెలికాన్' అనే అరుదైన విదేశీ కొంగజాతి పక్షికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ పక్షి ఛాతీ కింద తీవ్రమైన గాయం కాగా, ఫారెస్ట్ సిబ్బంది సహాయంతో పశువైద్యశాలకు తరలించారు. వెటర్నరీ డాక్టర్ మోహనరావు ఆధ్వర్యంలో వైద్య బృందం పక్షికి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పక్షి కోలుకుంటోందని వెటర్నరీ వైద్యులు తెలిపారు.
#BOIENA RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజాంలో స్నేక్ క్యాచర్ ని కాటేసిన పాము
రాజాంలోని తెలగా వీధిలో గురువారం రాత్రి పామును పడుతుండగా స్నేక్ క్యాచర్ గ్రంధి అప్పారావు పాము...
Goa Mining Policy and Iron Ore Operations Gain Momentum
Goa's mining sector continues to witness significant policy developments in 2026 as the state...
రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించండి
*రాజధాని అమరావతిలో రహదారులు మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కరించండి*
*సీఆర్డీఏ అడిషనల్...
22-A భూ సమస్యలకు చెక్… రైతులకు ఊరట.
మదనపల్లిలో 22-ఎ భూ సమస్యల పరిష్కారానికి అన్నమయ్య జిల్లా యంత్రాంగం సోమవారం వేగం పెంచింది. జాయింట్...
సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU
కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ...