మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజా.|

0
253

 

 

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి మృతి.

మృతుడు ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన అవిదేశ్ (35) గా గుర్తింపు. 

బైక్ మీద వెళ్తున్న అవిదేశ్‌కు చైనా మాంజ మెడకు బలం తాకి గొంతు తెగి, తీవ్ర రక్తస్రావం జరిగి మృతి.

నిన్ననే యూపీ నుండి కూలీ పని కోసం సంగారెడ్డికి వచ్చిన అవిదేశ్.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
భీమవరంలో బంగారు నగల కోడిపుంజు
*భీమవరంలో బంగారు పులిగోరు నగల కోడిపుంజు*   భీమవరం దుర్గాపురం లో జరిగిన కోడిపందాల లో ఓ...
By Rajini Kumari 2026-01-18 14:22:29 0 230
Telangana
ఈటెల ఏమన్నారంటే..!
"రంగారెడ్డి నగర్‌లో శివాజీ విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటెల రాజేందర్.. తెలంగాణలో బీజేపీ...
By Sidhu Maroju 2026-06-26 09:56:16 0 122
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:అంగరంగ వైభవంగా ఆడికృతిక మహోత్సవం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో పాలెంవీధిలో ఉండే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక...
By Kothuru Murali 2026-08-07 13:23:53 0 171
Madhya Pradesh
Morena Solar Park: New 220 MW Green Energy Deal Signed
Ceigall India has officially signed a significant deal to develop a 220 MW solar and battery...
By Lokeshwari Panthadi 2026-07-01 06:53:41 0 86
BMA
Focus should be on alternative crops
In Mettavalasa of Bobbili mandal, Agriculture Department JD Haribabu Chowdhury visited the fields...
By Boiena Rajesh 2026-08-12 07:22:17 1 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com