బద్వీడు అభివృద్ధి-NDN కూటమితో సరికొత్త మార్గం
Posted 2026-01-15 07:10:10
0
296
బద్వీడు అభివృద్ధి – NDA కూటమితో సరికొత్త మార్గం!”
పెద్దారవీడు మండలం బద్వీడు గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా, బద్వీడు గ్రామం నుండి మార్కాపురం – దోర్నాల జాతీయ రహదారి వరకు రూ.1 కోటి నిధులతో నిర్మించనున్న తారు రోడ్డుకు శంకుస్థాపన చేసిన యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.
ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండలం అధ్యక్షులు మెట్టు శ్రీనివాస రెడ్డి గారు, గొట్టం శ్రీనివాస రెడ్డి గారు, కంచర్ల తిరుపాల్ గౌడ్ గారు, మూడమంచు కొండగురవయ్య, ఆకుమళ్ళ శ్రీనివాస రెడ్డి గారు, కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల SIR కార్యక్రమం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని 48, 49, 50, 51, 54, 55, 56, 57, 58, 59, 60 వార్డులలో...
కారు డీలర్ దౌర్జన్యం : తల్లి కొడుకు పై దాడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు డీలర్ మల్లికార్జున, తన కుటుంబ సభ్యులతో కలిసి బాకీ డబ్బులు...
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవ మహిళ 18 ఏళ్ల నరకయాతనకు విముక్తి
ఏలూరు జిల్లా
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవ.. మహిళ 18 ఏళ్ల నరకయాతనకు...
కోడలు పంపించిందని చెప్పి బంగారం చోరీ
బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేటలో నివాసముంటున్న కె.బంగారం మెడలో ఉన్న 2 తులాల బంగారం...
నిజామాబాద్: మినీ నీటి వాటర్ ప్రారంభం
జిల్లా లోని కిషన్‌గంజ్ అశోషియేషన్ అద్వర్యామ్లో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ...