బద్వీడు అభివృద్ధి-NDN కూటమితో సరికొత్త మార్గం
Posted 2026-01-15 07:10:10
0
294
బద్వీడు అభివృద్ధి – NDA కూటమితో సరికొత్త మార్గం!”
పెద్దారవీడు మండలం బద్వీడు గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా, బద్వీడు గ్రామం నుండి మార్కాపురం – దోర్నాల జాతీయ రహదారి వరకు రూ.1 కోటి నిధులతో నిర్మించనున్న తారు రోడ్డుకు శంకుస్థాపన చేసిన యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.
ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండలం అధ్యక్షులు మెట్టు శ్రీనివాస రెడ్డి గారు, గొట్టం శ్రీనివాస రెడ్డి గారు, కంచర్ల తిరుపాల్ గౌడ్ గారు, మూడమంచు కొండగురవయ్య, ఆకుమళ్ళ శ్రీనివాస రెడ్డి గారు, కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
ఈ రోజు ఉదయం 6గo! మున్సిపల్ కార్పొరేషన్ కామిష్నార్ 41 వ డివిజాన్ లో పర్యాటించారు. డి విజాన్...
Chittoor: చిత్తూరు మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ నివాసానికి వెళ్లి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి అభయం.
Chittoor: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్...
Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి.
Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు:...
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల, బాపట్ల నాలుగవ రోజు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం కార్యక్రమం
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల,...
అనిల్ రావిపూడి కామెంట్స్
మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడకి వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి...
...