Chittoor: చిత్తూరు మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ నివాసానికి వెళ్లి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి అభయం.
Posted 2026-09-07 10:34:32
1
667
Chittoor: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు. వసంత కుమార్ శుభస్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ కోసం వసంత కుమార్ చేసిన సేవలను ఎప్పటికీ మరువబోమని లోకేష్ అన్నారు. వసంత కుమార్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆడిటోరియం, గెస్ట్ రూములను ప్రారంభించిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు...
Pre-bunking Fake News: Games that Train Citizens
As the 2026 election cycle approaches, fact-checking organizations are exploring interactive...
ఓటు హక్కు పరిరక్షణకు క్షేత్రస్థాయిలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ తాండూర్లో స్వయంగా SIR ఫారమ్ నింపిన ఎంపీ
బెల్లంపల్లి : ప్రజాస్వామ్యానికి ఓటే బలం, ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనే...
ఘనంగా మూడవరోజు ఎమ్మెల్యేలు మంత్రుల ఆటల పోటీలు
మూడో రోజు మంత్రులు ఎమ్మెల్యేలు క్రీడా పోటీల్లో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే మరియు మంత్రి మండిపల్లి...
Climate Watch: Shimla Records Warmer-than-Average May
The ongoing heatwave across North India hasn't spared the hills. Today, Shimla is seeing daytime...