మంచిర్యాల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి
Posted 2026-01-14 17:58:26
0
241
మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి, కుటుంబ సభ్యుల ఆరోపణలు
మంచిర్యాల జిల్లాలోని ఒక ప్రైవేట్ హాస్పటల్ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వాడ్లూరి శ్రీనివాస్ (54) అనే వ్యక్తి మృతి చెందాడు. నాలుగు నెలల క్రితం కాలుకు గాయంతో చేరిన శ్రీనివాస్‌కు నాలుగుసార్లు ఆపరేషన్లు చేసినా, సరైన చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చికిత్సకు రూ. 4-5 లక్షలు ఖర్చయినా, మరో లక్ష రూపాయలు డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. న్యాయం చేయాలని, సంబంధిత డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
రాష్ట్ మానవ వనరుల ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి...
Inside the Mind of a Guardian: The Legacy of Shri Rajeev Kumar, IPS
From Tech Innovation to Iron-Willed Command: Tracing the Illustrious Three-Decade Journey of a...
పెండింగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలి– కలెక్టర్ ఆదేశాలు.
మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార...
ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి పర్యటన
విశాఖపట్నం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU)...
నిజామాబాద్: ఎందుకాంత స్పిడు
నిజామాబాద్: పోలీస్ కమీషనర్ పరిధిలో ప్రమధలు అంధోలన కలేగిస్తున్న యీ. పోలీసులు జిల్లా వ్యాప్తంగ...