గ్రామ పంచాయతీలకు.. నిధులు విడుదల

0
404

*రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం తీపికబురు అందించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాల అభివృద్ధి, ఇతర అవసరాల కోసం ఏకంగా రూ.277 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..*

 *డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రతినిధులకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, తాజాగా విడుదల చేసిన నిధులతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడమే కాకుండా, పంచాయతీల నిర్వహణ మరింత సులభతరం కానుంది. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.*

Search
Categories
Read More
Technology
US and Philippines Fast-Track 4,000-Acre AI Hub
The United States and the Philippines are rapidly advancing plans to construct a massive...
By Dunna Jessicaruth 2026-05-18 12:06:07 0 145
Andhra Pradesh
ఉర్దూ అకాడమీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన- చీరాల అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్
చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ 2026 సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం...
By Vadlamudi NagaVenkat 2026-04-10 13:12:23 0 192
Andhra Pradesh
Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి.
  Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు:...
By Pagadala Venkateswar 2026-01-29 07:31:16 0 200
Andhra Pradesh
పుంగనూరు: అశోక్ లేలాండ్ మినీ వాహనం ఢీకొని దంపతులు మృతి
పుంగనూరు మండలం, ఈడిగిపల్లె గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు...
By Kothuru Murali 2026-06-14 13:27:49 0 108
Telangana
"అలై బలైతో హృదయాలను కలిపిన దత్తన్న". జన్మదిన శుభాకాంక్షలు.|
హైదరాబాద్ : రాజకీయాల్లో పదవులు సంపాదించడం కంటే ప్రజల మనసులు గెలుచుకోవడం గొప్ప విషయం. అలాంటి...
By Sidhu Maroju 2026-06-12 06:33:16 0 286
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com