విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం

0
266

మేరీస్ స్టెల్లా కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం

 

అయ్యాన్ హస్పటల్ డాక్టర్ బషీర్ ఆధ్వర్యంలో 

 

స్టూడెంట్ టీచర్ల నుండి పెద్ద ఎత్తున స్పందన 

విజయవాడ.మేరీస్ స్టెల్లా కళాశాలలో మంగళవారం నాడు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో వన్ టౌన్ కు చెందిన అయాన్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బషీర్ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. అందరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కంటిలో దోషాలు సమస్యలున్న పరీక్షలు నిర్వహించి, కళ్ళజోడు వేయటం లేదా కంటికి ఆపరేషన్ చేసే చేసే సదుపాయాలు అయాన్ ఆ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఈ సందర్భంగా డాక్టర్ బషీర్ వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
స్కూల్ అనుమతికి రూ. 45వేలు లంచం: ఇద్దరు అధికారులు పట్టివేత Sudhakar Pokala.
మదనపల్లెలో స్కూల్ అనుమతి కోసం రూ. 45 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు రెడ్...
By Pagadala Venkateswar 2026-01-19 17:50:10 0 220
Telangana
మంచిర్యాల: ఎమ్మెల్యే సహకారంతో స్వదేశానికి చేరిన యువతి
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి చికాగోలో ప్రమాదానికి గురైన నస్పూర్ కు చెందిన స్పందన ఎమ్మెల్యే...
By Bonagiri RaviShankar 2026-09-13 07:57:32 0 86
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:29:25 0 401
Andhra Pradesh
మదనపల్లి మండలంలో మహిళా ఆత్మహత్య
గురువారం ఉదయం మదనపల్లి మండలంలోని కొత్తవారిపల్లి గ్రామంలో ప్రేమకుమారి (45) అనే మహిళ జీవితంపై...
By Pagadala Venkateswar 2026-01-29 05:53:27 0 187
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గుండె వైద్య సేవలకు కొత్త దశ   — డా. కవిత రెడ్డి IIHFW...
By Sadaq Sadaq 2026-05-17 02:17:41 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com