స్కూల్ అనుమతికి రూ. 45వేలు లంచం: ఇద్దరు అధికారులు పట్టివేత Sudhakar Pokala.

0
219

మదనపల్లెలో స్కూల్ అనుమతి కోసం రూ. 45 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని సోమవారం కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు తెలిపారు. గుర్రంకొండ ఏబీసీ స్కూల్ కరస్పాండెంట్ శేషాద్రి నాయుడు డీవైఈవో కార్యాలయంలో దరఖాస్తు చేయగా, ఫైల్ పాస్ చేయడానికి జిల్లా విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాష అలియాస్ మున్నా, అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
త్వరలో అందుబాటులోకి అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-08 11:20:10 0 284
Andhra Pradesh
భారతీయ జనతా పార్టీ గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారతీయజనతాపార్టీ NTR జిల్లా కార్యాలయము వద్ద జాతీయ జెండాను ఆవిస్కరించి...
By Rajini Kumari 2026-01-26 07:54:23 0 213
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:14:23 0 225
Telangana
పెట్రోల్ వదంతులతో సికింద్రాబాద్ విలవిల: బంకుల వద్ద భారీ క్యూలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
    హైదరాబాద్ :  సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్ మహానగరంలోని పలు...
By Sidhu Maroju 2026-03-25 06:08:32 0 214
Meghalaya
Meghalaya Strengthens Environment and Biodiversity Efforts
Meghalaya continues to strengthen its position as one of India's richest biodiversity regions...
By Fathima Safa 2026-07-01 10:39:23 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com