కనబడుటలేదు... ఆచూకీ తెలిపినవారికి 50000 వేల రూపాయల బహుమతి.

0
234

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజుపల్లి గ్రామానికి చెందిన బంజా రవి (35) తేదీ 06/01/2026 ఉదయం 6:00 గం ల కు ఇంటి నుండి వెళ్ళిపోయారు.ఇతనికి కృషి విజ్ఞాన్ కేంద్రంలో ఉద్యోగిగా పనులు నిర్వహిస్తున్నారు.చిన్నపాటి కుటుంబ కలహాలతో ఇంట్లో గొడవ పడి ఇంటి నుండి వెళ్ళిపోయాడు చాలా సున్నితమైన మనసు గల వ్యక్తి రవి.వీటితో పాటు సేవ కార్యక్రమాలు చేస్తుంటాడు అందుకు మనసుకు బాధ కలిగి ఎక్కడైనా సేవ చేసుకుంటూ ఉండొచ్చు అని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు వారి భార్య సమాచారం రవి కి ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు.ఆచూకీ తెలిపిన వారికి 50000 రూ లు బహుమతిగా ఇస్తామని కుటుంబీకులు తెలిపారు.

సంప్రదించాల్సిన నెంబర్లు:

9177737689

9705665511

9912758480 

పైన తెలుపబడిన నెంబర్లను సంప్రదించగలరు.

Search
Categories
Read More
Andhra Pradesh
కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటాం కేసినేని చిన్ని
*ప్రెస్ నోట్*   9-5-2026   *కొండ ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటాం*    ...
By Rajini Kumari 2026-05-09 14:02:34 0 103
Bharat Aawaz
“When One Voice Questions, Many Lives Change”
Hyderabad - In every street of India, in every silent corner of our society, there's a question...
By Bharat Aawaz 2025-07-24 06:33:01 0 1K
Andhra Pradesh
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ. మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్...
By Chennaiah Kati 2026-03-10 10:55:30 0 280
Karnataka
ಕಾಸ್ಟ್ ಸರ್ವೇ: ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ₹425 ಕೋಟಿ ವೆಚ್ಚವನ್ನು ಅನುಮೋದನೆ
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಹೊಸ ಜಾತಿ ಸರ್ವೇ (Caste Survey)ಗಾಗಿ ₹425 ಕೋಟಿ ವೆಚ್ಚವನ್ನು ಅನುಮೋದಿಸಿದೆ. ಸುಮಾರು 1.65...
By Pooja Patil 2025-09-11 09:41:12 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com