పుంగనూరు: ద్విచక్ర వాహన ర్యాలీ
Posted 2026-01-13 09:19:10
0
232
భద్రత వారోత్సవాల్లో భాగంగా పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ, ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమం ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకే నిర్వహించబడింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
A. Vani Prasad, IAS: Leading Administrative Excellence
A Distinguished Civil Servant Driving Administrative Reforms, Inclusive Development, and...
ముంబై-హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ బస్ట్… నైజీరియన్ మహిళ అరెస్ట్.|
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ముంబై...
"ఈజీ మనీ కోసం నేరాల బాట.. చైన్ స్నాచర్ల ముఠా కటకటాల్లోకి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ,...
మహిళల భద్రతే లక్ష్యం శక్తి యాప్‌పై అవగాహన కల్పించి యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
మహిళల భద్రతే లక్ష్యం... శక్తి యాప్‌పై అవగాహన కల్పించి యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమం...
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూంలో యువకుని ఆత్మహత్య
నిన్న రాత్రి సమయంలో శరీరం కుళ్లిన వాసన రావడంతో, పోలీస్ లకు సమాచారం ఇచ్చిన ఓయో హోటల్ యాజమాన్యం....