పుంగనూరు: పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు.

0
206

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, దిగుమూర్తివారిపల్లె వద్ద సోమవారం ఒంటరి ఏనుగు దాడిలో మామిడి చెట్లకు తీవ్రనష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు నాగరాజు, అక్తర్, సుధాకర్, నరసింహులు తెలిపారు. అక్కడి నుంచి చింతల వంక వద్దకు ఒంటరి ఏనుగు చేరుకున్నట్లు రైతులు పేర్కొన్నారు. ఒంటరి ఏనుగును దారి మళ్ళించాలని గ్రామస్తులు, రైతులు, ప్రజలు కోరుతున్నారు#కొత్తూరు మురళి.

Search
Categories
Read More
BMA
Legal Standards: Audio Evidence in the Court of Law
Audio forensics involves interpreting recordings that are often obtained inadvertently, such as...
By JoinBMA 2026-08-21 18:23:51 0 277
Andhra Pradesh
పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు సిద్ధం
*పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సరం వేడుకలకు పోలీసులు సిద్ధం*   *మండల ప్రజలకు ముందస్తు నూతన...
By Rajini Kumari 2025-12-31 10:01:53 0 231
Telangana
గ్యాస్‌ సిలిండర్ల మార్కెట్‌లో అధిక ధరలకు రూ. 3,500 నుంచి 4 వేలు
రూ. 3,500 నుంచి 4 వేలు హైదరాబాద్‌ మహా నగరంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా...
By Pinnehasan Odela 2026-03-12 11:18:13 0 252
Andhra Pradesh
తిరుమల సమాచారం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులు భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని...
By Pagadala Venkateswar 2026-07-09 05:38:20 0 116
Andhra Pradesh
అన్నమయ్య : మొదటి విడత ఫలితాలు విడుదల
బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం12(1)(C) ప్రకారం 2026-27విద్యా సంవత్సరానికి ప్రైవేట్...
By Pagadala Venkateswar 2026-03-27 04:20:05 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com