శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
238

ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి గారి పల్లెలో శ్రీరామ స్వామి నూతన దేవాలయం ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరై మంత్రిగారికి పురోహితులు వేద ఆశీర్వాదం అందజేశారు మంత్రిగారు మాట్లాడుతూ పది లక్షల రూపాయలు శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన దేవాలయ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అని తెలిపారు అతి త్వరలో నిర్మాణం పూర్తి చేసి గ్రామస్తులు యొక్క వినియోగం కోసం తీసుకురావాలని కోరారు 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు - జేసీ.
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ శర్మ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)...
By Pagadala Venkateswar 2026-04-07 04:02:14 0 179
Andhra Pradesh
పేకాట ఆడు వద్దనందుకు అతనిపై దాడి
పుంగనూరు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ సమీపంలో కోళ్ల ఫారం వద్ద, తన పొలంలో ఐదుగురు వ్యక్తులు మద్యం...
By Kothuru Murali 2025-12-30 12:21:42 0 217
Telangana
Huge Re-Shuffle in Telangana IAS
By Bharat Aawaz 2025-06-12 17:03:35 0 3K
Andhra Pradesh
చింతూరు జిమ్ పరిసరాల్లో మద్యం బాబుల హల్చల్: క్రీడాకారుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి!
చింతూరుకు ఎంతో గుర్తింపు తెచ్చిన స్థానిక జిమ్ వెనుక భాగం ప్రస్తుతం మద్యం బాబులకు అడ్డాగా మారింది....
By Shyamala Yadagiri 2026-09-03 01:19:48 0 160
Andhra Pradesh
పాముకాటుకు గురైన గిరిజనుడు
బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామానికి చెందిన కె. నూకరాజు బుధవారం రాత్రి పాముకాటుకు...
By Boiena Rajesh 2026-09-10 04:36:52 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com