RTC Buses: సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్.. ఆర్టీసీ బస్సులు బంద్..! కష్టాలు తప్పవ్..
Posted 2026-01-13 06:03:48
0
262
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు షాక్ తగిలింది. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఆర్టీసీ అధికారులకు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. దీని వల్ల పెద్ద మొత్తంలో అద్దె బస్సులు నిలిచిపోనున్నాయి. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
MNKLIS Project
మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు (MNKLIS) భూ సేకరణ విషయంలో పనులు...
TTD: తిరుమలలో సరికొత్త టెక్నాలజీ.. భద్రత మరింత పటిష్ఠం.
భద్రతపై టీటీడీ ఫోకస్.. తిరుమలలో ఏఐ కెమెరాల ఏర్పాటు
రద్దీని అంచనా వేసేందుకు ఫేస్ రికగ్నిషన్...
నిజామాబాద్
ఈరోజు TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మంచిర్యాల జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్...
తెలంగాణ ఉద్యమకారుడా చలో హైదరాబాద్
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి
18/4/ 2026 హైదరాబాదులో తెలంగాణ ఉద్యమకారుల...
రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా రెడ్డి భాష ఘనవిజయం
రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి భాష ఎన్నిక 110 ఓట్ల కాను 74 ఓట్లు సాధించారు 40...