తెలంగాణ ఉద్యమకారుడా చలో హైదరాబాద్

0
158

 

భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి 

  18/4/ 2026 హైదరాబాదులో తెలంగాణ ఉద్యమకారుల విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ

 ఈరోజు కోదాడ పట్టణంలోని స్థానిక అమ్మ మెడికల్ ఏజెన్సీ వద్ద కోదాడ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యపేట జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్ మాట్లాడుతూ రేపు హైదరాబాద్ తార్నాక మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ నందు జరగబోవు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం సభను విజయవంతం చేయాలని కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు పిలుపునిస్తూ ప్రతి మండలం, ప్రతి గ్రామం నుంచి తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో రావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోదాడ మండల అధ్యక్షులు కోళ్లూరి వెంకటేశ్వర్లు, మునగాల మండల అధ్యక్షులు పోలంపల్లి వెంకటేశ్వర్లు, అనంతగిరి మండల అధ్యక్షులు ధారావత్ సైదులు, తొలి దశ మలిదశ ఉద్యమకారులు ఏనుగుల యల్లేశ్వరరావు, మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్,ఎస్ కే మీరా, బొమ్మకంటి వీరబాబు, కరుణాకర్, మండవ నాగేశ్వరరావు బొంత శివాజీ, ముక్కు రాములు,ఆదిమల్ల రాజశేఖర్, రాజు, ఆనంద్, గోపికృష్ణ, సైదులు, సత్యనారాయణ, ఎండి హుస్సేన్ అలీ, సుదర్శన్, తిరుమలరావు, బాలిబోయిన ఏడుకొండలు, కే నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
"నేరేడ్మెట్, కౌకూర్-యాప్రాల్‌లో BRS హై వోల్టేజ్ మీటింగ్స్.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (BRS)...
By Sidhu Maroju 2026-05-05 13:04:17 0 288
Telangana
మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి
లక్షింపేట మండలం గుల్లకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ ఓడి వో కార్యాలయంల ఈసీ శైలజ ...
By Bonagiri RaviShankar 2026-05-30 08:46:11 0 222
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్
For scrolls   అమరావతి   *కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని...
By Rajini Kumari 2025-12-17 09:36:56 0 274
Andhra Pradesh
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు.....
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు  అబ్దుల్ కలాం ఫౌండేషన్...
By Gadiyapudi Narendra 2025-12-26 14:41:25 0 295
Telangana
కాంగ్రెస్ మాజీ డీసీసీ అద్యక్షులు శ్రీ సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ మాజీ డీసీసీ అద్యక్షులు శ్రీ సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు గానంగా...
By Thalakayala Nagashiva 2026-04-07 18:17:18 0 567
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com