కలెక్టర్ గారికి సమస్యలపై వినతిపత్రం - క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం

0
727

 

ఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA),వారికి VBGRAMG క్రొత్త విధానంలో మనలను GRS ల గుర్తించాలని, ఉద్యోగ భద్రత తో కూడిన సాలరీల పెంపు మరియు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలపై  కలెక్టర్ గారి కార్యాలయంలో సంబంధదిత అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది....

ప్రధానమైన డిమాండ్స్:

1. దేశం లో ఒకే విధంగా GRS గా ఉన్న వ్యవస్థను అంధ్రప్రదేశ్ లో కూడా GRS సహాయకులు కొనసాగిస్తూ మమ్మల్ని గుర్తిస్తారని కోరుచున్నాము.

2. FTE ఉద్యోగులుగా అందరిని కూడా గుర్తించి తగు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుచూ FTE ని పూర్తిస్థాయిలో అమలు చేయవలసినదిగా కోరుచున్నాము.

3. మండల స్థాయిలో గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీకి బదిలీ సౌకర్యం కల్పించి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు గ్రామ స్థాయిలో కలిగె రాజకీయ వత్తిడులు కారణంగా మాకు బదిలీ సౌకర్యం కల్పించాలని సవినయముగా కోరుచున్నాము.

4. ప్రస్తుతం ధరలకు అనుగుణంగా మా యొక్క జీతభత్యాలు కనీసం వేతనం 29,000 వచ్చే విధముగా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మాకు కేటాయించిన 1/3 పూర్తి స్థాయిలో మాకు చెందేటట్టుగా మాకు న్యాయం చేస్తారని సవినయంగా కోరుచున్నాము.

5. గ్రాడ్యుటీ మరియు హెల్త్ కార్డులు నగదు రహిత వైద్య సేవలు ప్రమాద బీమాను పెంచి(10లక్షలు వరకు), వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకములు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో గుబ్బల సత్యవేణి,సుర్ల గోవిందురాజులు (గాంధీ)సహాయకార్యదర్శులు:కట్టా నాగరాజు, తాలుం మాణిక్యలరావు (నాని)కోశాధికారి:అడబాల శ్రీను, సహాయ కోశాధికారి: గుత్తుల గోపి, ప్రచార కార్యదర్శులు:గొల్లపల్లి ప్రదీప్ కుమార్, నిమ్మగంటి శ్రీనివాస్ వి. వెంకటేశ్వరరావు

మహిళా విభాగం:అధ్యక్షులు : చల్లా ఉషా, ఉప అధ్యక్షులు : సబ్బరవు అనిత, కార్యవర్గ సభ్యులు,  సహాయకుల సంక్షేమ సంఘం పాల్గొన్నారు... #Dadala Babji

Search
Categories
Read More
Telangana
ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్
ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్ ఇచ్చింది కానీ, ఇప్పుడు...
By Ponnala Srinivasrao 2026-04-28 04:38:41 0 161
Telangana
"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్...
By Sidhu Maroju 2026-05-06 06:22:57 0 382
BMA
Patience in Reporting: Multi-Month Probes Expose Scams
Exposing complex financial fraud, procurement corruption, and policy failures requires immense...
By JoinBMA 2026-08-24 05:51:58 0 147
Andhra Pradesh
Nandhyal district drone
నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన....
By G k Nookala 2026-03-09 08:06:15 0 199
Andhra Pradesh
శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాల పూజలు, అన్నదానం
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాలంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-06-13 15:47:24 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com