రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ.

0
228

ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ మరియు పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

▪️గుంటూరు మున్సిపల్ కమిషనర్ పి.శ్రీనివాసులును బదిలీ చేసి.. మార్కాపురం జాయింట్ కలెక్టర్గా నియమించారు. 

▪️మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించింది.

▪️పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా శ్రీవాస్ నుపుర్ అజయ్కుమార్.

▪️ప్రకాశం జిల్లా జేసీగా కల్పన కుమారి.

▪️గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా మయూర్ అశోక్.

▪️అనకాపల్లి జేసీగా మల్లవరపు సూర్యతేజ.

▪️చిత్తూరు జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్.

▪️గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్. శోబిక.

▪️కడప జేసీగా నిధి మీనా.

▪️విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి.

▪️అన్నమయ్య జేసీగా శివ్ నారాయణ్ శర్మ.

▪️పల్నాడు జేసీగా వి.సంజనా సింహ.

👉 కడప జేసీగా నియమితులైన నిధి మీనా కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భార్య కావడం విశేషం.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రోంగళి జగన్నాథరావు జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీనుని మర్యాదపూర్వక కలయక.
విజయనగరం 24 మార్చి 2026: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోంగళి జగన్నాథరావు బొబ్బిలి...
By Yalakala Vasunaidu 2026-03-24 08:50:34 0 460
Andhra Pradesh
అమరావతిలో ప్రధాన రోడ్ల నిర్మాణం వేగవంతం
అమరావతిలో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో...
By John Baji 2025-12-29 09:32:58 0 226
Telangana
"భద్రతపై అల్వాల్ పోలీసుల చైతన్యం: ఏఆర్కే అపార్ట్‌మెంట్స్‌లో ‘మీ సురక్ష’ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి జోన్ పరిధిలోని అల్వాల్ ఏఆర్కే అపార్ట్‌మెంట్స్...
By Sidhu Maroju 2026-05-25 03:40:41 0 361
Andhra Pradesh
టుమారో ఎంపీ షెడ్యూల్ విజయనగరం పార్లమెంట్
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్, విజయనగరం ఎంపీ గారి...
By Mukku Ramu 2026-03-18 13:52:05 0 706
Andhra Pradesh
టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలి: VZM కలెక్టర్
జిల్లాలోని అన్ని టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని...
By Boiena Rajesh 2026-07-15 16:42:38 1 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com