స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య నుంచి 2.58 కోట్లు కాజేసిన కేటుగాళ్లు

0
219

✒️- స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58 కోట్లు కాజేసిన మోసగాళ్లు

 

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్(జేడీ) వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ మోసానికి గురయ్యారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో 500% లాభాలు చూస్తారన్న మాటలు నమ్మి, ఆమె 2025 డిసెంబరు 24 నుంచి జనవరి 5 మధ్య 19 విడతలుగా మొత్తం రూ.2.58 కోట్లను పెట్టుబడి పెట్టారు. ఇందుకోసం తనతో పాటు తన భర్త వద్ద ఉన్న బంగారంపై రుణం తీసుకున్నారు. చివరికి మోసపోయానని గ్రహించి, ఈనెల 6న హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు~£

Search
Categories
Read More
SURAKSHA
AP Police Conducts Intensive Road Safety and Helmet Awareness Campaign
Officers across districts, including Sri Sathya Sai, are proactively leading road safety drives....
By Kalaga Sailaja 2026-06-30 12:56:14 0 136
Andhra Pradesh
ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు.
ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు...
By Pagadala Venkateswar 2026-05-19 05:30:38 0 123
Andhra Pradesh
నేడు టిడిపి జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు
నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు టీడీపీ జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు  ...
By Rajini Kumari 2025-12-16 07:51:12 0 221
Andhra Pradesh
పెద్దాపురం ఆసుపత్రిలో మాతృత్వం కార్యక్రమం 100వ వారం పూర్తి
పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న మాతృత్వం కార్యక్రమం 100వ వారాన్ని...
By Ratna Sekhar 2026-03-11 07:55:03 0 2K
Bharat Aawaz
What is Bharat Aawaz? – A Voice for the People
🔊 What is Bharat Aawaz? – A Voice for the People Bharat Aawaz is not just a media...
By Bharat Aawaz 2025-06-22 17:57:29 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com