కరీంనగర్ : డెలివరీ బాయ్ ఆత్మహత్య...!
Posted 2026-06-10 18:00:10
0
226
కరీంనగర్, వీణవంక మండలం మామిడిపల్లిలో ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న గడన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. SI తిరుపతి గారు కథన ప్రకారం. సింగరవేన సుధాకర్(24) కరీంనగర్లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు మందలించగా మనస్తాపంతో నిన్న రాత్రి ఊరు బయట ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. తల్లి సారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చేప పిల్లలు విడుదల చేసిన టిడిపి మండలాధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు
Tసుండుపల్లి మండలం పెద్దినేని కాలు గ్రామపంచాయతీ బండ కాడ ఈడిగపల్లె యెహోవాను ఉన్న అత్తా కోడలు...
మదనపల్లి: అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చే అర్జీలను...
కోతుల దాడిలో వ్యక్తి మృతి...
భూపాలపల్లి: కోతుల దాడిలో వ్యక్తి మృతి... భారత్ అవాజ్ న్యూస్ భూపాలపల్లి జిల్లా: కేంద్రంలోని జవహర్...
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం - ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొండయ్య
నేడు చీరాలలో మహిళా సదస్సు యు టి ఎఫ్ బిల్డింగ్ నందు మహిళా దినోత్సవం ప్రభుత్వ ఉపాధ్యాయులు...
Vikas Vaibhav: The People's IPS Officer Shaping Bihar
A Legacy of Courage, Cultural Revival, and People-Centric Policing:
"True public service begins...