దోపిడీ దొంగలను పట్టుకున్న తాడేపల్లి పోలీసులు
Posted 2026-01-11 09:44:11
0
227
గుంటూరు
*దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు*
*జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్*
తాడేపల్లి నులకపేట లో నివాసం ఉంటున్న గోలి ఆనంద్ కుమార్ తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన పిర్యాది మేరకు తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారూ...
దర్యాప్తులో విజయవాడ కు చెందిన రౌడీ షట్టర్ షేక్ హుసేను 28 నీ అరెస్ట్ చెయ్యడం జరిగింది...
ఈ దర్యాప్తులో హుస్సేన్ దగ్గరనుండి 4.79 లక్షల బంగారం 4.32,000 నగదుని స్వాధీన పరుచుకున్నాం...
హుస్సేన్ పై ఇదివరకే తాడేపల్లి పోలీసు స్టేషన్ లో రౌడీ షీట్ తో పాటు పలు దొంగతనాలలో జైలు కి వెళ్లివచ్చాడు...
వరుస దొంగతనాలు కు పాల్పడితే నేరస్తులపై పిడి యాక్ట్ ఉపయోగిస్తాము...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ...
CM చంద్రబాబుకుCPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రం
*Press Release*
*నరేగా పథకంలో కేంద్రం వాటా తగ్గింపు సమంజసం కాదు*
*సీఎం...
పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్ మృతి
వరంగల్ జిల్లా: హనుమకొండలోని హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17...
మంచిర్యాల నియోజకవర్గం రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం మాదరిపేట్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర...
నిజామాబాద్
రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు 39 వ డివిజన్లో "స్పెషల్ టీమ్" ను ఏర్పాటుచేసి, కార్మికుల...