పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది.
Posted 2026-01-11 05:41:03
0
200
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం, పిల్లలు, వృద్ధులు, మధ్య వయస్కులు చలిని తట్టుకోవడానికి చలిమంటలు వేసుకున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైద్యులు ప్రజలను అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు #కొత్తూరుమురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తూ భారీ ఆర్థిక సాయం ?
పెద్ది కుటుంబానికి అండగా నిలిచారంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి సోషల్...
ASDMA Spearheads Relief Efforts Amid Assam Crisis
The Assam State Disaster Management Authority (ASDMA) is currently leading critical humanitarian...
నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్.
నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్స్.
AP Weather Update IMD Issues...
విదేశీ అధ్యక్షులను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దుర్గ గుడి అర్చకులు
*దుర్గ గుడిలో ప్రత్యేక* *పూజలు చేసిన*
*మారిషష్ దేశఅధ్యక్షులు* *ధర్మంబీర్*
...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సంతబజార్ అన్న క్యాంటీన్‌లో నిర్వహణ లోపాలపై టీడీపీ నేత రేగడి ప్రసాద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని సంతబజార్ 22వ వార్డులో ఉన్న అన్న...