సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తూ భారీ ఆర్థిక సాయం ?

0
146

పెద్ది కుటుంబానికి అండగా నిలిచారంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తూ భారీ ఆర్థిక సాయం ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.

‎వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. పిల్లలకు చెరో రూ.1 కోటి చొప్పున, తల్లికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా కుటుంబానికి రూ.2.25 కోట్ల సహాయం అందనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పిల్లల చదువు, వారి భవిష్యత్తు బాధ్యతలను కూడా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు పోస్టులు చెబుతున్నాయి.

‎కష్టాల్లో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పి, జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ
మంచిర్యాల: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీకి చెందిన...
By Pinnehasan Odela 2026-03-17 15:49:17 0 290
Entertainment
అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.! ట్రోల్ చేసినవారే ఫిదా అవుతున్నారు
హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:21:00 0 276
Himachal Pradesh
Strike Averted: Essential Services Act Enforced in Shimla
A potential sanitation crisis in Shimla was dodged today as the Deputy Commissioner prohibited...
By Dunna Jessicaruth 2026-05-15 04:38:24 0 155
Telangana
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.   నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జయంతి. ఆరు...
By Sidhu Maroju 2025-08-06 10:06:58 0 846
Bharat Aawaz
🛡️ Even a Suspect Has Rights – Bombay High Court Upholds Constitutional Protection
In a landmark move that reinforces the spirit of the Indian Constitution, the Bombay High...
By Citizen Rights Council 2025-07-16 12:46:56 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com